ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ పది వేల పోస్ట్స్ భర్తీ



ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్  పది వేల పోస్ట్స్ల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులను ఇచ్చింది ,. ఇందులో 4009 జాబ్స్ఎపి పిఎస్ సి క్రింద మిగతా 5991 జాబ్స్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ క్రింద భర్తీ  చేస్తారు . గ్రూప్ 1 , గ్రూప్ 2 ,గ్రూప్ 3,గెజిటెడ్  నాన్ గెజిటెడ్ ,టెక్నికల్ విభాగాల లో ఉన్నాయి .

గ్రూప్  I – 94 posts, గ్రూప్II – 750 ( 250 Deputy Tehsildar posts), గ్రూప్ III – 1,000 posts, హోం  – 9, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ – 422, టెక్నికల్ సర్వీసెస్  – 1,000,  మరియు  ఇతర  - 734.

గ్రూప్‌- I క్రింద 13  మునిసిపాల్‌ కమిషనర్‌,, 10 అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ ఆండ్‌ ఎక్సైస్‌ సూపరింటెండెంట్‌, 13-కమర్షియల్‌ టాక్స్ ఆఫీసర్స్, 24  డిప్యూటీ సూరింటెండెంట్‌ ఆప్‌ పోలీస్‌  ఉన్నాయి.
గ్రూప్‌- II, లో  250 డిప్యూటీతసీర్థారు, 113 ఆసిస్టెంట్‌ సెక్షన్‌ ఆపీసర్స్, 180 సినియర్‌ అకౌంటెంటు ఖాళీలు ఉన్నాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు