తల్లి పేరతో పాస్‌పోర్ట్ను కోసం
దరఖాస్తుచేసుకొవచ్చని డిల్లీ హైకోర్ట్ అభిప్రాయం వ్యక్తపరిచింది.ఒంటరిగా ఉంటున్నతల్లి
సంరక్షకురాలగా ఉన్నప్పుడు, ,ఇతరాత్రకారణాల వలన ప్రస్తుత సమాజంలో సింగిల్ పేరింటు సంఖ్య
పెరిగిపొతుందని,కేవలం సార్ట్వేర్ అంగీకరిచటంలేదనే సాకుతో తల్లి పేరుతో పాస్‌పొర్టు
కు తండ్రి పేరులేదని తిరస్కారించద్దని కోర్టు
సూచించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి