ఇక నుంచి ప్రతి
ఇంటికి చౌక ఇంటర్నెంటు మరియు టెలిపోన్ సేవలు అందుతాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం టెలికాం
లైసెన్స్ ను పొందిన మెదటి రాష్ట్రం. టెలికాం శాఖ నుంచి అనుమతులు లబించుటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీటివీ-ఇంటర్నెంట్ ప్రోటొకాల్
టెలివిజన్ ను ప్రారంభించుకొవచ్చు. దీని ద్వారా ఉచిత టెలిఫోన్ సేవలను (స్కైపీ,విడియో కాల్)అందిచనున్నట్లు ఏపీ స్టెట్
పైబర్ నెట్ లిమిటెడ్ ఎక్స్యూటివవ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు.టెండర్ల ద్వారా
ట్రిపుల్ ఐపి బాక్స్ లను అమర్చి ఇంటింటికి భ్రాఢ్‌బ్యాండ్ కనెక్టివిటి ఇచ్చే ఆవకాశముందని
తెలుస్తుంది. దీని స్పీడ్ 10 ఎంబీపిఎస్ నుంచి 1జిబి వరకు ఆవసరాల మేరకు పేమెంట్ పద్దతిలో,కనీస
చార్జీ రూ 149 ఉండే విదంగా,డిజిటల్ చానల్స్,ఇంటర్నెట్ వైపై నెట్ టెలిఫోనీ సౌకర్యాలు
కల్పించే ఆవకాశముందని తెలుస్తుంది.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి