మన శరీరవ్యవస్థ సమర్ధంగా పని చేయటానికి, మనిషి జీవనానికి ఆధారం ప్రాణవాయువు అదే ఆక్సిజన్. మనం ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత మేలు చేస్తుంది. మనం సాదారణంగా 500 మి.లీ. గాలిని మాత్రమే తీసుకోగలుగుతున్నాము , కానీ మన ఊపిరితిత్తులకు రెండున్నరలీటర్ల గాలిని తీసుకోగలిగే అవకాశం తో శ్వాస క్రియ ద్వారా పీల్చే గాలి పరిమాణం పెరిగితే మన జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జీవకణాలు శక్తివంతమవుతాయి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా క్రొత్త తపాళా బిళ్ళలను ప్రధాని మోదీ విడుదల చేసారు. ఈ బిళ్ళలపై సూర్య నమస్కార్ ఆసనాలు ముద్రించబడ్డాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి