తెల్ల రేషన్ కార్డు ఉన్న హిందుత్వం మతం లో ఎస్సీ ఎస్టీ ,బిసీ సామజిక వర్గాలకు చెందిన వారె ఈ పధకం లో అబ్దిదారులుగా పరిగనిస్తారు . ప్రతి జిల్లా నుంచి విడతల వారిగా ఏడాది కి పది వేలమంది కి ఉచిత తిరుమల దర్సనం కల్పిచటానికి విదివిదానలను ఆ శాఖ ముఖ్య కార్య దర్శి జే ఎస్వీ ప్రసాద్ ప్రకటించారు . ఈ పధకం పేరు దివ్యదర్సనం గా వెలుగులోకి వస్తుంది . గ్రామీణ పట్టణ పేద ప్రజలకు తిరుమల ఉచిత దర్సన యాత్ర కు తీసుకెళ్లడం ఈ పధకం ముఖ్య ఉద్దేశం .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి