వివిద రకాల రెస్టారెంట్‌లు ..థీమ్డ్ ,కలర్‌పుల్, రకరాల వంటకాల తో ప్రత్యేకమైన రెస్టారెంట్‌ల ను గురించి మనం వినే ఉంటాం కానీ… లండన్ లోని ఒక రెస్టారెంట్ మాత్రం భిన్నంగా రూపుదిద్దుకొంది… అదేం కొత్త వింత వంటకాల రెస్టారెంట్ మాత్రం కాదు. ఇందులో ప్రవేశించే వ్యక్తులకు నూతన డ్రస్ కోడ్‌ను పెట్టారు . డ్రస్ లేకుండా మొత్తం నగ్నంగా ఉండడమే ఈ డ్రస్ కోడ్… ఈ రెస్టారెంట్ పేరు భనియాడ్.. దీనిలొ ప్రకృతి సిద్దంగా ,స్వేచ్చగా వ్యవహరించటానికి ఎటాంటి ఇబ్యందుల లేకుండా నగ్నంగా ,ఎలాంటి విద్యుత్ ,గ్యాస్ లేకుండా మట్టితో తయారు చేసిన ప్టేట్‌లలో వడ్డిస్తారు. ఇందులో ప్రవేశించే వ్యక్తులు తప్పకుండా తమ మోబైల్ పోన్లను స్వీచ్చాప్ చేయాలి. ఇందులో ప్రవేశించిన వ్యక్తులకు నేరుగా ప్రేవేటు రూం తో పాటు ఒక పొడుగాటి గౌన్ ఇస్తారు.వచ్చిన వ్యక్తుల ఇష్టానూసారంగా గౌవన్ వెసుకొవచ్చు లేక మొత్తం దుస్తులు తీసి వేసి స్వేచ్చగా వ్యవహరించవచ్చు.క్యాండిల్ లైట్‌లలో,చెక్కతో తయారు చేసిన కూర్చీలలో ఎలాంటి కృత్రిమ రసాయినాలు వాడకుండా,కల్తీలేని స్వచ్చమైన ప్రకృతి కి అనుగూనంగా తయారు చేసిన వంటకాలను భూజించే ఆవకాశం కల్పిస్తున్నారు. సృజనాత్మకంగా,సాదారణంగా కాకుండా కొంచం కొత్త పద్దతిలో విభిన్నరీతి లో స్త్రీ పురుషలనే భేదం లేకుండా స్వేచ్చగా ఉండే ఆవకాశం కల్పించటానికి ప్రయత్నం చేశామని నిర్వహకులు అంటున్నారు .
ఇందులో మరో సెక్షన్ దుస్తులు వేసుకొని భూజించే సెక్షన్ ఇక్కడ వంటకాలను అదేవిదంగా వడ్డిస్తారు కానీ దుస్తులలో ఉండే వెసులుబాటు ఉంటుంది. ఈ నేల జూన్ 11న ప్రారంబించారు. ఇప్పటి వరకు 44 వేల మంది ఈ రెస్టారెంట్‌ల ోభోంచేసేందుకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి