1. ఎప్పుడు అనకూడని ఒక అక్షరం - I (నేను )
2. ఎల్లవేళలా అనవలిసిన 2 అక్షరాలు - We (మనం ),
3. దగ్గరకి రానియకుడని 3 అక్షరాలు - Ego (అహం ),
4. మనసా వాచా ఉండాల్సిన 4 అక్షరాలు Love ( ప్రేమ అభిమానం ),
5. అన్ని వెళ్ళ లా ఉండలిసిన 5 అక్షరాలు - Smile ( చిరునవ్వు ).
6. తరుచుగా అనవలిసిన అక్షరాలు 6 - Thanks ( కృతజ్ఞతలు ).
7. అలవరుచు కోవలిసిన అక్షరాలు 7 - For give ),
8. దరికి రానియ్యకుడని అక్షరాలు 8 -Jealousy ( అసూయ ).
9. తప్పని సరిగా చెయ్యవలిసిన 9 అక్షరాలు Adaptable ( రాజిపడాలి ).
10. అందరితో అవసరం అయ్యె 10 అక్షరాలు - Understand ( అర్ధం చెసుకోవాలి )
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి