ప్రపంచం లోనే అతి పొడవైన ,లోతైన రైల్ టన్నెల్ ను స్విట్జర్లాండ్ లో ప్రారంబించారు .ఇది 57 కిలోమీటర్ తో ఉత్తర మరియు దక్షిణ యూరోప్ ను కలుపుతుంది . ఈ టన్నెల్ జపాన్ లో నిర్మితమైన సెకన్ రైల్ కంటే పొడవైనది గా తెలుస్తుంది . గోత్తర్డ్ టన్నెల్ పొడవు 57 కిలోమీటర్ అయితే లు ,జపాన్ లోని సెకన్ రైల్ టన్నెల్ పొడవు 53. 9 మాత్రమే..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి