తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద జాతీయ పతాకావిష్కరణకు (108x 78) చేసింది . రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ పతాకాన్ని ఆవిష్కరించారు . ఈ ఏర్పాట్లు చేయటానికి పార్కులోకి సందర్శకుల రాకను రెండ్రోజులపాటు నిలిపి వేసారు అధికారులు. .
ఇవాళ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో సాహిత్యం-7, నృత్యం-2, జానపద నృత్యం-1, సంగీతం-2, జానపద సంగీతం-5, ఉద్యమగానం-3, పెయింటింగ్-1, వేద పండితులు-1, అర్చకులు-2, ఆధ్యాత్మికం-1, సైంటిస్టులు-3, జర్నలిస్టులు-6, హస్త కళలు-6, క్రీడలు-2, ఉద్యోగులు-9, వైద్యులు-1, ఎన్‌జీవో-1, సోషల్ వర్క్-1, రైతులు-3, అంగన్‌వాడీ వర్కర్స్-1, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీలు-3, న్యాయవాదులు-1, ఔత్సాహికులు-1, టీచర్లు-2, ఆధునిక రైతు-1, మాజీ సైనికులు-2, ధైర్యసాహసాలు-1 ఉన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి