ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అతిపెద్ద తీర ప్రాంతం

ప్రపంచంలో నే అతిపెద్ద తీర ప్రాంతం మన భారత భూభాగం చుట్టూ ఉంది. ఇది  7 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ తీర ప్రాంతాన్ని కాపాలకాయడం కష్టతరమైన పని. మన దేశ సైనికులు,నావిక దళం తీర ప్రాంతాన్ని కాపాల కాస్తుంది. సముద్రతీరం అనేక ప్రాంతాలను,రాష్ట్రాలను  మరియు అత్యంత వర్తక వాణిజ్యానికి బిజీగా ఉండే సముద్ర దారులను కలుపుతూ ఉంది. సముద్రతీర ప్రాంతంలో తొమ్మది రాష్ట్రాలు ,నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ 1,214 కి.మి,పశ్చిమ బెంగాల్‌ 157 కి.మి,డామన్‌ డైయు 42కి.మి,మహారాష్ట్ర 652 కి.మి,గోవా101కి.మి,కర్ణాటక 208కి.మి.లక్ష్యద్వీప్‌ 132,కెరళా 569,తమిళనాడు 906,పుదిచ్చేరీ 47, అండమాన్‌ నికొభార్‌ దీవులు1,962 కి.మీ,ఆంధ్రప్రదేశ్ 973కి.మీ,ఓడిసా 476 కి.మీ విస్తీర్ణంలో వాప్తిచెంది ఉంది.ఈ తీర ప్రాంతాన్ని పహారకాయటానికి మెరీన్‌ పోలీసు 12 నాటికల్‌ మైల్స్,ఇండియాన్‌ కోస్ట్‌గార్డ్‌ 12-200 నాటికల్‌ మైల్స్,ఇండియన్‌ నేవీ 200 నాటికల్‌ మైల్స్రు కు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు.సమారు 350 చిన్న నౌకలు గుజరాత్‌ మరియు ఆఫ్రికా ,గల్ప్ దేశాల మద్య వర్తక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి.గజరాత్ నుంచి యునైటెడ్‌ ఆరబ్‌ యమిరైట్స్క 2వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు