ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆందోళన తగ్గించే ఆహారం



ఆందోళన కలిగించే లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవటం మంచిది. కాని కొన్ని రకాల ఆహారం తీసకొవటం వలన ఆందోళనను తగ్గించే ఆవకాశముంది. ఆహారంతో ఆందోళన ఏలా అంటారా..  ,దీనికి సమతుల్యమైన ఆహారంతో కళ్లెం  కట్టడి చేయోచ్చు తగినంత నీరు తాగటం, కెఫీన్‌, మద్యం మానస్తే మంచిది..మన శరీరంలో త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాల కంటే కొచ్చం సంక్లిష్ట పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతూ.. రక్తంలో గ్లూకోజు స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. మానసిక ప్రశాంతతకు అనుకూలిస్తాయి.. వేళకు ఆహారాన్ని కొవటం మంచిది.. ఆందోళన విషయంలో మెదడు-పేగుల మధ్య సంబంధమూ కీలక పాత్ర పోషిస్తుంది. ఆందోళనతో బాధపడేవారు కొన్ని పోషకాలు ఎక్కువగా గల ఆహారంపై దృష్టి పెట్టటం వలన కొంత వరకు ఆందోళను దూరం చేయటానికి ఉపయోగపడుతాయి.మెగ్నీషియంతో కూడిన పాలకూర, పప్పులు, గింజ పప్పులు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తినటం మంచిది.జీడిపప్పు, కాలేయం, గుడ్డ పచ్చసొనల్లోని జింక్‌ కూడా మేలు చేస్తుంది అలాగే సాల్మన్‌ వంటి చేపలు సైతం ఆందోళన తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.పెరుగు, నిల్వ పచ్చళ్ల వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలు  ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి.బి విటమిన్లు, ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, పచ్చ బఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్‌, చేపలు, గుడ్ల వంటివి  తినటం వలన ఆందోళన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు