తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలో నడిపించడానికి
రెండు మూడు
రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు
రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి, చైర్మన్ సోమారపు సత్యనారాయణ,
మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రమణారావులను ఆదేశించారు.
సమావేశానికి హాజరయ్యే ప్రతి డిపో మేనేజర్ తన డిపోకు సంబంధించిన పూర్తి వివరాలను అంటె సంబంధిత డిపోలో ఎన్ని బస్సులున్నాయి? అందులో కొత్తవి ఎన్ని? పాతవి ఎన్ని? ఆ డిపో లాభాల్లో నడుస్తుందా? నష్టాల్లో నడుస్తుందా? లాంటి వివరాలతో ఒక నివేదిక తయారు చేసి సమావేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాత బస్సుల వివరాలు ప్రస్తుత పరిస్థితి , అన్ని డిపోల నుండి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ముందస్తుగా ఆ వివరాలు తనకు అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి