రితిక్ రోషన్ నటిస్తున్న
మూవీ మొహోంజదారో అద్బుతంగా
రూపొందుతున్నదని ప్రచారం జరుగుంది. ఈ చిత్రం జీసెస్ క్రిస్ట్ ,బుద్దుని కంటే
ముందు ఉన్న హిందూ నాగరికతకు సంబందిన చరిత్రాత్మక సినిమా. అషూతోష్ గోవైకర్
దర్శకత్వం,ఎ ఆర్ రహ్మన్ సంగీతం,ఆర్ట్ డైరక్టర్ సంజయ్ కరోల్ వంటి వ్యక్తుల
పర్యవేక్షణలో నిర్మించబడుతుంది. హిందూ నాగరిత ... అప్పట్లో ప్రజల
వేషాధారణ,కట్టుబాట్లు,తిండి అలవాట్లు లాంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన
ఆనంతరం కథను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం భాలివూడ్ చాలా చిత్రాలు రిమెక్ చేస్తున్న తరుణం లో అషూతోష్
కొత్త కథతో చారిత్రాత్మక చిత్రానికి పూనుకున్నాడు. కొందరు పొస్టర్ ను చూసి హిందూ
నాగరితక చిత్రికరణ సరైన రీతి చిత్రీకరణ జరగటం లేదని విమర్శించారు.కానీ మరికొందరు అధ్బుతంగా
ఉంటుందని,అషూతోష్ ధైర్యాన్ని మెచ్చుకొవాలని, ఆ నాటి మొహోంజదారో పరిస్థిలకు
అనుగునంగా చిత్రించటానికి ప్రయత్నిస్తున్నాడని,జోధ అక్బర్ తెర కెక్కించటానిక మూడు
సంవత్సాలు పట్టిందని,అతను చరిత్రకారులతో అర్కియాలజిస్ట్లతో చర్చిసేకరించిన సమాచారం ప్రకారమై
నిర్మిస్తున్నాడని సమర్థించారు. అవుట్ ఆప్ ది కాంసెప్ట్ గా పరిగణించాలని
సూచించారు. విఎప్‌ఎక్స్ ఎపెక్ట్ కోసం కరేన్ గౌలెకాస్‌ను తీసుకన్నట్లు
తెలుస్తుంది. ఇతను ఇప్పటికే పలు భారీ హలివుడ్ చిత్రాలైన ది డే ఆప్టర్
టూమారో,గోజిల్లా,10,000 బిసీ వంటి చిత్రాలలో విఎప్ ఎక్స్ ఎపెక్ట్స అందించాడు.మాడలింగ్
చేస్తున్న ముద్దుగుమ్మను ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించబోతుందని వినికిడి.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి