న్యూ మాడెల్ డిగ్రీ కాలేజ్ కర్నూల్ జిల్లా ఆత్మకూర్ లో రాష్ర్టీయ హైయ్యర్ ఎడ్యూకేషన్ మిషన్ క్రింద మంజురైంది. కర్నూల్ నుంచి గుంటూరుకు వెళ్ళే దారి ..ఆత్మకూర్‌కు దగ్గరలో 5 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ భూమిలో 12 కోట్ల ఖర్చుతో నిర్మంచబడింది. క్యాంపస్ ఆవరణలోనే బాలికల,బాలువ హస్టల్ వసతి కల్పించబడింది. ఈ నూతన కాలేజి 600 ఎస్సీ,ఎస్టీ విద్యార్ధులకు విద్యను అందిస్తుంది. కాలేజి భవనం విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో 2016-17 విద్యాసంవత్సరం తో ప్రారంభమౌతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి