వాట్స్పను నిషేదించాలని హర్యాణకు చెందిన రైట్ టు ఇన్పమేషన్
యాక్టివిస్ట్ సుధీర్ యాదవ్ వేసిఏ పబ్లిక్
ఇంటరెస్ట పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్‌మిస్ చేసింది. గత ఏప్రిల్ లో వాట్స్ప ఎన్కీప్టెట్
మెసెజ్ ను ఇతరు చూడటానికి వీలు లేకుండా కొత్తసేవలను ప్రారంబించింది. దీనకి స్పందించిన
యాదవ్ ఇది దేశ రక్షణకు సంబందించిన విషయంగా, ఉగ్రవాదులు ఈ సేవలను ఉపయోగించిన
విద్రోహ చర్యలకు పాల్పడే ఆవకాశముందని కోర్టుకు విన్నవించాడు. సుప్రీం కోర్టు బెంచ్ స్పందిస్తు
ఈ వ్యవహారాలకు చూసుకుంటున్న టెలికాం, గవర్నమెంట్ డిపార్టుమెంట్‌కానీ ఇన్పర్‌మెషన్‌టెక్నాలజీ,టిడిఎస్ఏటీని
సంప్రదిచాల్సిందిగా సూచించింది.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి