ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విద్యా వాలంటీర్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య మెరుగుపడే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది.  రాష్ట్ర వ్యాప్తంగా 9,335 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు.
సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాఠశాల విద్యాశాఖకు చెందిన పలు అంశాలపై సిఎం చర్చించారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా తాత్కాలిక నియామక పద్దతిలో అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నియామకమయ్యే రెగ్యులర్ టీచర్లు వచ్చేవరకు వీరు తాత్కాలికంగా కొనసాగుతారు. వీరి నియామకం ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టడం జరుగుతున్నది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు