అమరావతి రాజధాని పరిధిలో అన్న క్యాంటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంటీన్లు తుళ్ళూరు,వెలగపూడి,నువ్యూలూరు గ్రామాలలో నెలకొల్పనున్నారు.ఒకే ఒక రూపాయి కిఇడ్లీ సాంబారు,మధ్యాన్నం పెరుగు అన్నం రూ.3 కు,సాంబారు అన్నం ,లెమన్ రైస్ రూ.5కు విక్రయించనున్నట్లు తెలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి