కట్టప్ప ఫేమ్ సత్యరాజ్ నటించిన
హర్రర్ మూవీ దోర జులై పస్ట్ విడుదలకు సిద్దమైంది. ఈచిత్రం 1940 సంవత్సరపు గ్రామంలో దయ్యాల గురించి వాటిని
మిస్టరీని ఛేధించటానికి ప్రయత్నించే పోలీసుల ఇత్యాది కారెక్టర్లతో రూపొందిన
చిత్రం. ఈ చిత్రానికి సిద్దార్ద విపిన్ సంగేతమందించగా, ధరనిధరన్ దర్శకత్వం
వహించగా,వివేక్ సిమాటోగ్రాఫీ అందించారు. ఇందులో సత్యరాజ్ కొడుకు నటించడం విశేషం.
https://www.youtube.com/watch?v=ntkQd85ztQU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి