థాయ్ దేశానికి చెందిన వ్యక్తి
వింత అనుభూతికి గురై,హస్పత్రి పలైయ్యాడు. 38 సంవత్సరాల అట్టపోన్న్ భూన్‌మెకే అనే
వ్యక్తికి పాము కాటువేసింది. పాము కాటు సర్వసాదారణమే కదా అని అనుకొవచ్చు కానీ ఆ
పాము కటేసింది..మర్మాంగాపై ...అది అతను టాయిటెట్ లో మల విసర్జనపుడు టాయిలెట్
పైపు నుండి టాయులెట్ బేసిన్ కు చేరి కాటేసింది. విషపురతమైన పాము కాదు కొండ శిలువ..
అది పైపు లో ఇరుక్కోని బయటి కి ప్రయత్నిస్తున్న సమయం లో జరిగిన సంఘటన. కొండ
శిలువకు పట్టు లేక పోవటంతో ఆ వ్యక్తి దాని భారి నుండి తప్పించుకొని.. హస్పిటల్ కు
చేరాడు. ప్రమాదమేమి కాదని, కాటు ప్రభావం
అంతగా లేదని,బ్యాంకాక్‌లోని చాచోఎన్గేసవ్ హస్పత్రి వర్గాలు తెలిపాయి.థాయిలెండ్ లో
పాముల సంచారం సర్వసాదరణమే నని,అది వర్షకాలంలో వరద ధాటికి పైపులలో చిక్కుకొని ఉండి
,ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.కొండశిలువను రెస్క్యూ
టీం బయటి తీసి అడవిలో వదిలేశారు.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి