రజనికాంత్ అంటే స్టైల్,
స్టైల్ అంటేనే రజనికాంత్.... ఇటీవల నిర్మించిన కబాలీ మూవీ చిత్రం జులై 15న
విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ప్రొమోషన్ కు ఎయిర్ ఏషియా తన పైట్‌ల ద్వారా పబ్లీసిటీ
ఇవ్యనుంది. ఇందుకు ఫ్లైట్ లపై కబాలీ చిత్రం కు సంబందించిన పొస్టార్లను పెయింట్
చెయించింది. మెదటి రోజు అభిమాలను సినిమా చూపించటానికి ఏర్పాటు చేసారు. కబాలీ థీమ్
ఎయిర్ క్రాప్ట్ను నడపటానికి మలేషియన్ ఎయిర్‌లైన్స్ అధికారిక భాగస్వామిగా
ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టర్ రజనికాంత్ కు అభిమాలను ఎక్కువై..రోబో
చిత్రం విడుదైనపుడు తమిళనాడులో టికెట్లు దొరకలేదని రజని ప్యాన్స్ హైదరబాదుకు వచ్చి
మరి చూసాని వార్తలోచ్చాయి. మెదట జులై అని తర్వాత జులై 22 అని వార్తలు వస్తున్న
తరుణంలో ...సెన్సర్ బోర్డును అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడు రిలీజ్ చేస్తున్న
విషయాన్ని ప్రకటిస్తామని చేప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి