మన పెద్దలు మనకు కూర్చోని భోజనం చేయండి
అని చెప్పడం ... మనం వినే ఉంటాం .. కానీ దీని వెనుక శాస్ర్తీయ కొనం దాగి ఉంది. ఈ పద్ధతి
వలన మనకు అనేక ఉపయోగాలు కలుతాయి.కూర్చోని భుజించటం వలన సుఖాసనంలో ఉండి సగం పద్మాసానం తో ముందుకు వంగుతూ
భోజనం చేయడం వలన త్వరగా అరగటానికి దోహదపడుతుంది.మెదడు నుంచి సంకేతాలు కడుపుకు అంది
డైజేషన్ కు ఉపకరిస్తుంది.
డైజేషనకు
అనుకూలమైన పద్దతి -కూర్చోని భోజనం చేసేటప్పుడు మనం సాదారణంగా
ముందుకు వంగి ఆహారాన్ని నోటిలోకి పంపుతాము. ముందు, వెనకకు కదలటం,వంగటం వంటి ప్రక్రియ జరగటంతో కడుపులోని జీర్ణ
వ్యవస్థ సక్రమంగా పని చేయటానికి,జీర్ణవ్యవస్థకి సంబందించిన ఆమ్లల ఉత్పత్తి జరిగి ఆహారం
త్వరాగ జీర్ణం కావటానికి దోహదపడుతుంది.
బరువు
తగ్గే ఆవకాశం- ప్రశాంతంగా
భోజనం చేయటానికి కూర్చోనటంతో... తినే పదార్థాలపై ఏకగ్రత ఉండి,తిన్న సంతృప్తి ఉంటుంది.
కూర్చోవడం ,ఆహార పదార్థలను వడ్డించుకొవటానికి అటు ఇటు కండరాల కదలిక ఎక్కువగా ఉండటంతో
కొవ్యూ కరిగే ఆవకాశముంది.
కూర్చోని తినటం వలన మనకు తెలియకుండా కొన్ని
అసాదారణమైన సరైన రీతిలో కూర్చోవటంతో కలిగే నోప్పులు తొలిగే ఆవకాశముంటుంది.మన వెన్నముక
నీటారుగా ఉండి వెన్నముక దృడత్వానకి సహాకరిస్తుంది.శరీరంలో రక్తం గుండే నుంచి జీర్ణవ్యవస్థ
కు సరఫరా సులువుగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన గుండే, బలమైన కండారలతో మన దైనైందిత జీవితంలో
వచ్చే మానశిక ఒత్తుడులను తట్టుకొనే రీతిలో ఉపకరిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి