తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు 44వ జన్మదినాన్ని హైదరాబాద్లో ఘనంగా జరుపుకొన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో.. పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఈ వేడుక జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మంత్రుల నివాస ప్రాంగణం వద్ద సందడి నెలకొంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి