ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్రెడ్‌ తింటే క్యాన్సర్..


ఆవును బ్రడ్‌ తింటే క్యాన్సర్ వస్తుందని సెంటర్‌ ఫర్‌ సైన్స్ అండ్‌ ఎన్వీరన్నమెంటు  చెబుతుంది.సాదారణంగా బ్రెడ్‌ తయారీలో పోటాషియం బ్రోమెట్‌ మరియు పోటాషియం ఐడెట్‌ను వాడుతారు. పోటాషియం వాడకంతో క్యాన్సర్.. ,పోటాషియం ఐడెట్ తో థైరాయిడ్‌ సమస్యలు వచ్చే ఆవకాశముందని చెబుతుంది. ఈ పరిశోధన సి.ఎస్.ఈ వారి కాలుష్య మానిటరింగ్‌ లాబరెటరీలో జరిగింది. 38 రకాల బ్రాండెడ్‌ బ్రెడ్‌ వైరటీలను,పావ్‌ అండ్‌ బన్స్,తినటానికి సిద్దంగా ఉన్నబ్రెడ్‌,పాస్ట్ పుడ్‌ ఔట్‌లెట్‌లలో లభించే బ్రెడ్‌ను సేకరించి పరిశోధిస్తే పోటాషియం బ్రోమైట్‌,పోటాషియం ఐడెట్‌ ఉన్నట్లు గుర్తించారు. ది పుడ్‌ సెఫ్టీ స్టాండర్స్ అథారిటీ ఆప్‌ ఇండియా వీటని తమ అనుమతించిన లిస్ట్ నుంచి వెంటనే తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. బ్రెడ్‌ తయారీలో వాడే ఈ పదార్థలను ఐరోపా యునియన్‌,న్యూజిలాండ్‌,కెనడా,అస్ట్రేలియా, శ్రీలంక,నైజేరియా,కొలంబియా,పెరూ మరియు చైనా నిషేదించింది.

ఈ పరిశోదన ఫలితాలను గమనించి యునియన్‌ హెల్త్ మినస్టర్‌ జె.పి దత్తా స్పందిస్తూ భయపడ వలసిన ఆవసరం లేదని,అధీకారులు ఈ పరీశోదనను పరీక్షిస్తున్నారని వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు