అమరావతి రాజధాని నిర్మాణానికి
రైతుల నుంచి లాండ్ పూల్లింగ్ లో భాగంగా సేకరించిన భూమికి పతిఫలంగా 981మందికి భూ
పట్టాలను తుళ్ళూరు మండలం నేలపాడు గ్రామ రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పంపీణి చేసారు. రాజధాని నిర్మాణానికి తన వంతు సహాయం చేసిన వారికి
దన్యావాదాలు తెలియచేసారు.అంతకుముందు అమరావతి ఎన్టీర్ కాంటీన్ ను ప్రారంభించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి