సుల్తాన్
మూవీ ఎలాంటి కోత లేకుండా సెన్సర్ బొర్డు క్లియర్ చేసింది. అలీఅబ్బాస్‌జఫర్
దర్శకత్వంలో యష్రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ జులై నేల రంజాన్ కు రిలీజ్ చేసేందకు
సిద్దమైంది.సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీ పోమోషన్ లో చేసిన వాఖ్యాలు దూమారం లేపుతున్న
అభిమానులు మాత్రం ఎంతో ఉత్ఖంటతొ ఎదురుచస్తున్నారు. ఈ చిత్రం ఒక కస్తీవీరుడి జీవితం
పై ఆధారపడి చిత్రించిన చిత్రం.ఇందులో తన పర్శనల్ జీవితం మరియు ప్రొపెషనల్ జీవితం
మద్య జరిగిన సంఘటనతో రూపుదిద్దుకుంది. అనూష్ క షర్మా సల్మాన్ ఖాన్ ఆన్ స్కీన్
లవ్ కెమిస్ట్రీ రసవత్తరండా ఉంటుందని ప్రేక్షకులు కొరుకుంటున్నారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి