వాట్స్పను నిషేదించాలని హర్యాణకు చెందిన రైట్ టు ఇన్పమేషన్ యాక్టివిస్ట్ సుధీర్ యాదవ్ వేసిఏ పబ్లిక్ ఇంటరెస్ట పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్‌మిస్ చేసింది. గత ఏప్రిల్ లో వాట్స్ప ఎన్కీప్టెట్ మెసెజ్ ను ఇతరు చూడటానికి వీలు లేకుండా కొత్తసేవలను ప్రారంబించింది. దీనకి స్పందించిన యాదవ్ ఇది దేశ రక్షణకు సంబందించిన విషయంగా, ఉగ్రవాదులు ఈ సేవలను ఉపయోగించిన విద్రోహ చర్యలకు పాల్పడే ఆవకాశముందని కోర్టుకు విన్నవించాడు. సుప్రీం కోర్టు బెంచ్ స్పందిస్తు ఈ వ్యవహారాలకు చూసుకుంటున్న టెలికాం, గవర్నమెంట్ డిపార్టుమెంట్‌కానీ ఇన్పర్‌మెషన్‌టెక్నాలజీ,టిడిఎస్ఏటీని సంప్రదిచాల్సిందిగా సూచించింది.