బాలివుడ్‌లో బహుబళి మూవీ భారీ యుద్దతంత్రం,యోధుల వీరత్వం, రాజలు
రాజనీతి అంశాలతో ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పడీదే ఇక్కడ ట్రెండ్ గా మారింది. దీనికి
నిదర్శనం కునాల్ కపూర్ చేసే వీరం మూవీ.కునాల్ ,ఎవరు? అంటే అదే రంగ్ దే బసంతీ మూవీలో అమీర్ ఖాన్‌తో
పాటు నటించాడు.అమితాబచ్చన్‌కు అల్లుడు,కునాల్ (అమితాబ్ సోదరుడు అజీతాబ్ కుతూరి భర్త),
నేషనల్ అవార్డు గ్రహీత జైరాజ్ దర్శకత్వంలో హిందీ,ఇంగ్లీష్,మళయాలం మూడు భాషలలో రూపొందుతుంది.
వీరం మూవీకి సంబందించిన పోస్టర్‌ను కునాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచే
ప్రయత్నం చేశాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి