ఆలిండియా రేడియో
మొదటి మహిళా న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత, విద్యావేత్త డాక్లర్ జోలెపాళెం మంగమ్మ
92 బుధవారం అనారోగ్యం తో చిత్తూరు జిల్లా మదనపల్లె లో కన్నుముశారు. డిగ్రీ వరకు చదివిన
మంగమ్మ 1952 లో ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్ గా చేరారు.తద్వారా మొట్టమెదటి మహిళా
న్యూస్ రీడర్‌గా ఘనత వహించారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో అనేక గ్రంథాలను రాశారు.
2002 లో ఉగాది పురస్కారం,రెడ్డమ్మ సాహీతీ పురస్కారం, సిద్దార్థ కళాపీఠం నుంచి విశిష్ట
పురస్కారం అందుకున్నారు.
https://s3-ap-southeast-1.amazonaws.com/nyusu/videos/170201/telugu/kvs/17-first-woman-news-reader-mangamma-no-more-app.mp4
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి