
మహీర ఖాన్ 2007 లో అలీ అస్కారీతో వివాహమాడింది. వీరి దాంపత్య జీవితం ఏడు సంవత్సరాలు కొనసాగి 2015 లో విడిపొయారు. వీరద్దిరి తీపి గుర్తుగా 2014 లో అజలన్ జన్మించాడు.గురుదత్త అంటే మహీరకు చాలా ఇష్టమని... గురుదత్త్ నటనతో తాను చాలా ఇస్పైర్ అయ్యానని, తన కొడకే ప్రస్తుతం టాప్ ప్రాయార్టీ అంటూ, తన తండ్రి హపీజ్ ఖాన్ దిల్లీలో జన్మంచారని,దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వలసపోయారలని ... ముంబాయిలో ఇచ్చిన ఓ ఇంటార్వూలొ చెప్పింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి