ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సింధూకు..అవమానం?

చార్మినార్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పలువు ప్రముఖులు పాల్గోన్నారు. ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ ,యాకత్పూరకు చెందిన ఎమ్యేల్యే ముమ్తాజ్‌ ఖాన్‌ మాట్లాడుతుండగా...పీవీ సింధూ గురించి ప్రస్తావిస్తూ  ...నేషనల్‌ వాలీబాల్‌ ప్లేయర్‌గా పెర్కొన్నారు. గౌరవనీయ శాసన సభ్యుడుగా ....స్పోర్ట్స్‌ పట్ల అవగాహన లేకపోవటం,ఒలంపిక్స్లో మెడల్‌ సాధించిన పి.వీ సింధూ ఏ ఆట లో ప్రవీణ్యురాలు తెలియకపోవడం అవగాహనరహిత్యమా...ప్రజాప్రతినిధికి తెలియకపొవడం కొంత ఇబ్బందికరమైన  పీవీ అంశం.https://youtu.be/BokoIGn8qfI

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు