ఒకే సారి 104
ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ఘనత ఇస్రో సొంతం చేసుకుంది.ఇక ఒకే
ఒక ఆశ మగిలింది.అదే ఇంతవరకు మానవ రహిత రాకెట్‌లను మాత్రమే ప్రయోగించిన ఇస్రో త్వరలో
మానవ హిత రాకెట్‌ను ప్రయోగించేందకు సన్నిద్దం అవుతుంది.ఇస్రో,వైమానిక దళం సంయుక్తంగా
చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం తో
మన దేశం రష్యా,అమెరికా,చైనా సరసన చేరనుంది.
ప్రయోగించే ప్రతి ఉపగ్రహనికి ,వాహన నౌకను తయారు చేసుకొవడం వేల కొట్ల రూపాయల
వ్యవహరం,అలా అది కూడా ఒకసారే పనికొస్తుంది. ఇలా కాకుండా అదే నౌకను రప్పించుకొని,మళ్లమళ్లీ
ఉపయోగిస్తే ఖర్చు తగ్గే ఆవకాశముంటుందని భావించి ఆ విధంగా రూపొందించుకొనేందుకు సన్నద్దమౌతుంది
ఇస్రో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి