ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉత్తరప్రదేశ్ రెండవ విడత అసెంబ్లీ పోలింగ్‌ వివరాలు


నం.
ఐటెం
రెండవ విడత పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాల సంఖ్య 67


1
మెత్తం ఒటర్ల సంఖ్య



పురుషులు
12384449


మహిళలు
10493671


తార్డ్ జెండర్‌
        1065


మెత్తం
22879185


ఎలక్షన్‌ లో పొటీ చేస్తున్నవారు
721


ఎలక్షన్లో పోటీ చేస్తున్న మహిళలు
82


ఎక్కువ మంది పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం
25-కాంత్‌, 28 వ్యక్తులు


ఎక్కువ మంది ఒటర్లు ఉన్ననియోజక వర్గం
28- మురాదబాద్‌నగర్‌


అతి చిన్న నియోజకవర్గం
20- దాంపూర్‌



ఉపయోగిస్తున్న ఈ.వీ.ఎం ల సంఖ్య
BU- 28040
CU- 26990


పోలింగ్‌ బూత్ల సంఖ్య
23696



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు