హీరో మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం కథ 2012 సంవత్సరం లో స్వాతి మాసపత్రిక లో "చచ్చేంత ప్రేమ" అనే నవల ను శ్రీమంతుడు చిత్రం గా మలచారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేశారు, చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో ,నాంపల్లి కోర్ట్ లో మళ్ళీ దీనిపై ఈరోజు విచారించిన నాంపల్లి కోర్ట్ .సెక్షన్ కాపీ రైట్స్ యాక్ట్ 63 కుట్ర పూరిత నేరం భారతీయ శిక్షా స్మృతి 120 బి కింద కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించాడు...వాదోపవాదనలు విన్న కోర్ట్ ఈరోజు ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కు, మైత్రి మూవీస్ అధినేత నవీన్ కు చిత్ర దర్శకుడు కొరటాల శివ లను 3 వ తేదీ, మార్చి నెలలో ఈ సభ్యులందరు నాంపల్లి కోర్ట్ హాజరు కావాలని, నాంపల్లి కోర్ట్ ఆదేశించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి