పానీపూరి చాలా మందకి ఇష్టమైన
పాస్ట్‌పుడ్... పుల్లపుల్లగా... తియ్యతియ్యగా ఉంటూ తిండిప్రియలను ఇట్టే ఆకర్షిస్తూ
ఉంటుంది. ఇందులో వాడే పదార్ధలు,తయారీ విధానం
సుచిశుభ్రంతో ఉంటుందా... మీరెప్పుడైన గమనించారా...పానీపూరి తినకుండా ఉండలేరా....అయితే
వాటి తయారీ ఉపయోగించే పద్దతిని గమనించి తినండి...లేకపోతే మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు..
పానిపూరి విక్రయించే గుజరాత్
, లాల్ దర్వాజా ఎరియాకు చెందిన ఒ వ్యక్తిని,పానీపూరి
తయారీలో టాయ్‌లెట్ క్లీనింగ్ లో ఉపయోగించే లిక్విడ్‌ను కలిపినందకుకు అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
2009 వ సంవత్సరంలో అహ్మదాబద్ మునిసిపాల్ కార్పోరేషన్ చేతన్ నాన్జీ పై కల్తీ కి పాలప్పడున్నాడని
ఆ ప్రాంతవాసులనుంచి తరచు పిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శాంపుల్ ను స్వీకరించి పుడ్ టెస్టింగ్ లాబరేటరీకి
పంపించింది. ఇందులో ఆక్సాలిక్ యాసిడ్ ఉన్నట్లు ,అది ఇండ్లలో టాయిలెట్ శభ్రపరుచుటకు
ఉపయోగించే లిక్విడ్ లని తెలింది. ఏడు సంవత్సరాల తర్వాత నిందితునికి స్పెషల్ కోర్టు
ఆరు నెలల జైలు శిక్షను విధించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి