హెలికాప్టర్
నడిరోడ్డుపై కిందకి దించిన సంఘటన ఖజకిస్తాన్‌లో చోటు చేసుకొంది. ఈ ఘటన ఖజకిస్తాన్
హైవేపై జరిగింది. హెలికాప్టర్ పైలేట్‌కు దట్టమైన పోగమంచు ఉండటంతో ఎటు వెళ్లాలో తెలిక...
తెల్లగా దుప్పటి కప్పుకున్నప్రాంతంలో హైవే రోడ్డు మాత్రమే కనిపిస్తుండటంతో రోడ్డు మధ్యలో
హెలికాప్టర్‌ను ఆపి ఆక్తుబిన్నిక్ నగరానికి ఎలా వెళ్లాలని అక్కడ నిలబడి ఉన్నలారీ డ్రైవన్‌అడిగి
తెలుకున్న తర్వాత అటు పయాణమైయ్యాడు. ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేశ రక్షణ
శాఖ శిక్షనలో భాగంగా శిక్షణలో ఉన్న పైలట్లకు
గమ్యం చెప్పకుండా...ఆ చోటుకు చేరుకొనే శిక్షణ
ఇస్తున్నట్లు ఖజికిస్తాన్ వివరణ ఇచ్చింది.https://youtu.be/wqlF4inBPMc
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి