తన నటన, అందచందాలతో
ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమంత ప్రభు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వపు హ్యండ్యూమ్స్ కు
బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయనుంది. బ్రాండ్ అంబాసిడర్
ప్రపోసల్‌ను అంగీకరించినందుకు తెలంగాణ మంత్రి కేటీ ఆర్ ట్వీట్టర్ లో ఈ విషయాన్ని
తెలుపుతూ ధన్యావాదాలు తెలిపారు.
https://youtu.be/Ph13qMqxmi4
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి