రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లార్డ్ ఇంజనీరింగ్ కాలేజీలోని క్యాంటిన్ కేంద్రంగా నఖిలీ కరెన్సీ చలామని చేస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో సహ నలుగురిని ఆరేస్ట్ చేసిన ఎస్ఒటి పోలీసులు. 36 లక్షల 2000 నోట్ల నఖిలీ కరెన్సీ కలర్ ప్రింటర్, నాలుగు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని నింధితులను రాజేంద్రనగర్ పోలీసులకు హ్యండోవర్ చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి