ఆమెరికాలో ఏడు ముస్లీం దేశాల వాసులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం
తీసుకుని కొద్ది రోజులు గడవకముందే సౌదీఅరేబియా..సౌదీ గెజెట్ ప్రకారం.. పాకిస్తాన్
నుంచి తన దేశంలోకి వస్తున్న వారిపై గట్టి నిఘూ పెట్టింది.తాలిబాన్ పురుడుపోసుకుంది
పాకిస్తాన్లోనేని.. పాకిస్తానీలను ఎరిపారేస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు సమీపంలో ఉన్నందున....పాకిస్తాన్
కు టెర్రరిజమ్ ప్లేగు పట్టిందని ... అందుకే39,000 పాకిస్తానీలను డిపోర్టు చేసింది
సౌదీ అరేబియా. సౌదీఅరేబియాలోని 82 పాకిస్తానీ వాసులకు ఉగ్రవాద సంస్థలతో సంబందం ఉన్న అనుమానితులను
విచారిస్తుంది.అల్ జవహరియా స్టేడియం ను పెల్చివేస్తమన్నవారు...యు.ఎస్.దౌత్తకార్యలం
వద్ద తనను తాను పెల్చుకున్న మానవ బాంబు కూడా పాకిస్తానీ దేశస్తులేనని విచారణలో
తెలిందని ... ఈ సంఘటనల దృష్ట్య సెక్యూరిటీలో భాగంగా పాకిస్తానీలపై గట్టి నిఘూ సారించింది
సౌదీఅరేబియా దేశం.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి