హైదరాబాద్ పోలీస్
వాహనాలో ప్యాబ్ రీగల్ మోటర్‌సైకిల్ చేరబోతుంది. అత్యాధునిక జీపీఎస్,అల్ట్రా మార్డన్
పరికరాలతో నేరస్థులను వెంబడించి పట్టుకోవడానికి
అనుకూలంగా ఈ మోటర్ బైక్ ను హైదరాబాద్ పోలీస్ సిబ్బంది కోసం రూపోందించబడింది.ప్రస్తుతం
ఈ బైక్ ఖరీదు రూ.2.96,000.ఇందులో డిడి-350 ఈ-9బి ఇంజన్,ఐదు గేర్‌లతో 14 లీటర్ల సామర్ద్యం
గల ఇంధన ట్యాంకు కలదు.
25 సంవత్సరాల
ఆమెరికా మూలాలు గల ఈ రీగల్ రాప్తార్ మోటర్‌సైకిల్ ను చైనీస్ కంపెనీ అద్వర్యంలో నడుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి