జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమెరికా
పర్యాటనలో భాగంగా ఈ రోజు ప్రొపెసర్ స్టీవ్ జర్డింగ్‌ను కలిసారు. ప్రొపెసర్
స్టీవ్ జర్డింగ్ నుంచి మన నేతలు సలహాలు సూచనలు తీసుకుంటుంటారు. ఇందులో ప్రస్తుత
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదర్ కూడా ఉన్నారు. రాజకీయ సలహాదారుగా ప్రొపెసర్
స్టీవ్ జర్డింగ్ మారారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి