తమిళనాట రాజకీయాలపై
రెండ్రోజుల క్రితం వచ్చిన జోక్ నేడు నిజమైంది. ఎమ్మెల్యేలను శశికళ గోల్డెన్ బే రిసార్టులో
ఉంచి వారి మద్దతు తనకే ఉందని చెప్పగా.. ఆ ‘రిసార్టు ఓనర్ గవర్నర్ వద్దకు వెళ్ళి వారంతా
తన రిసార్టులోనే ఉన్నారని తనకు సీఎం పదవి చేపట్టే అవకాశం ఇవ్వాలని కోరాడు’ అని ఓ జోక్ సోషల్
మీడియాలో వచ్చింది. కానీ అప్పుడెవరికీ రిసార్టు ఓనర్ పళనిస్వామి అని తెలియదు. ఆయన సీఎం
అవుతాడని ఊహించలేదు.ఎవరు ఉహించని సంఘటన చోటు చేసుకొంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి