అండర్ వరల్డ్
డాన్ దావుద్ ఇబ్రాహిం సొదరిపై 'హసీనా' పేరుతో శ్రద్ధ కపూర్ మెయిన్ లీడ్ రోల్ లో
సినిమా రూపొందుతుంది. దీనకి సంబందించిన పోస్టర్‌ను రీలీజ్ చేసారు. దావుద్ ఇబ్రాహింకు
ముంబాయి నుంచి వ్యవహారాలను చక్కగా హ్యండిల్ చేస్తూ,గాడ్ మదర్ ఆప్ నాగ్‌పడా గా పేరును
సంపాదించింది.
హసీనా పార్కర్
,తన భర్త ఇబ్రాహిం ను అరున్ గ్వాలీ వర్గం కాల్చి చంపడంతో ,దావుద్ ఇబ్రహిం తన భావ హత్యకు
ప్రతీకారం తీర్చుకొవాలనే కసితో 1991 లో జేజే
హస్పిటల్ కాల్పులకు పాల్పడంతో హసీనా నేర ప్రపంచలోకి ప్రవేశించింది.ఈ
ఉదాంతం జరిగిన తర్వాత హసీనా నాగ్ పాడా, గార్డన్ హాల్ ఆపార్టమెంట్‌కు నివాసం మార్చి
అక్కడి నుండి నేర కార్యాకలాపాలను నిర్వహించి దాదాపు అప్రకటిత రూ 5000 కోట్ల ఆస్తిని
కూడపెట్టింది.పోలీసులకు మరియు కోర్టుకు మాత్రం
తాను దావుద్ ఇబ్రాహిం కు సంబందించిన నేర ప్రపంచంతో దూరంగా ఉంటున్నాని,వారిద్దిరి మధ్య
ఎలాంటి కమ్యూనికేషన్ లేదని వెల్లడించింది.
మెదట ఈ క్యారెక్టర్
ను చేయటానికి బయపడ్డాను... కానీ తర్వాత చాలెంజింగ్ ఈ రోల్ ను తీసుకొని నటించటానికి
సిద్దమయ్యాను- శ్రద్ధకపూర్
హసీనా ఆపా(అక్క)
గా పేరొంది,హవాలా రాకెట్ లో అరబ్ దేశాలనుంచి ఇండియాకు మరియు ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్
కు నగదు మార్పడి,బాలివుడ్ అంతర్జాతీయ సినిమా హక్కులకు సంధాన కర్తగా, ముంబాయి స్లమ్
రీడెవలప్మెంట్ ఆథారిటీ ప్రాజెక్టులను నిర్వహించేది.
టెలివిజన్ కెబుల్ ఆపరెటర్ల మధ్య తలెత్తిన వివదాలను పరిష్కరించి,వారి ప్రాంతాలను నిర్ధేసించే
శక్తిగా,రియల్ ఎస్టెట్ తగాదాలను రూపుమార్చే కేంద్రంగా అవతరించింది. 2006 లో తన పెద్ద
కుమాడు దానిష్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దావుద్ ఇబ్రహిం కు అత్యంత ప్రియతమ సోదరికగా
ఉన్న'హసీనా' 2014 హృదయ సంబంద వ్యాధితో చనిపొయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి