- మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది
- ఎన్ వలమతి -మెదటి భారత రాడార్ ఇమెజింగ్ శాలిలైట్ రీసాట్1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు
- రీతు కలిథాల్ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు.
- థేసీ థామస్-మీసైల్ విమెన్ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్ ను లీడ్ చేశారు.
- అనురాధ టికె-జియోశాట్ పొగ్రాం డైరక్టర్ గా ఇస్రొ సీనియర్ మహిళ అధికారిగా ఉన్నారు.
- మినాల్ సంపత్-మార్స్ అర్బిటల్ మిషన్ కు 18 గంటలు శ్రమంచారు.
- నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు.
- కీర్తి పజుంథార్-కంప్యూటర్ సైన్టిస్ట్ ,మాస్టర్ కంట్రోల్ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి