ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శాస్త్రా సంకేతి రంగం లో రానించిన మహిళా మణులు


అమరావతి నగరం వేధికగా అంతర్జాతీయ మహిళా పార్లమెంటరీయన్ల సదస్సు కు దేశ విదేశాలనుంచి మహిళా మణులు విచ్చేసి వారి అనుభవాలను అందరితో  షేర్‌ చేసి సదస్సును జయప్రధం చేశారు.  మహిళా సాదికారత,సమాన హక్కుల తో వివిధ రంగాలలో ఎన్ని ఒడుదొడుగు  ఎదుర్కోంటూ మహిళాలు ముందుకు దూసుకెలుతున్నారు.  శాస్త్రా సంకేతిక  రంగంలోనూ అనేక మహిళా మూర్తుల యోగ్థానం,సహకారం చాలా ఉంది. అందులో కొందరి ప్రస్తానం..
అన్నధీబాయ్‌ జోషి- (1965-1997):డాక్టర్‌  జోషి ,ఇండియాలో వెస్టన్‌ మెడిసిన్‌  ప్రాక్టీసు చేయడానికి అనుమతి పొందిన మెట్టమెదటి మహిళా మూర్తి. అల్బార్ట్ ఎడ్వర్డ్ హస్పిటల్ మహిళా వార్డుకు ఇన్చార్జ్గ్ గా కోహ్లాపూర్‌ లో తన వైధ్య వృత్తిని నిర్వహించారు.
జానకి అమ్మల్: (1897-184) జానకి అమ్మల్‌ బాటనీ,సైటోజెనిటిక్స్ మరియు ఫోటో జీయోగ్రాఫీలో సైన్టిపిక్ రిసెర్చ్ చేశారు. కొంత కాలం యునైటైడ్ కింగ్‌ డమ్‌లో పని చేసి 1951 వ సంవత్సరం భారత దేశానికి తిరిగి వచ్చి బాటనికల్ సర్వే ఆప్‌ ఇండియాను పునఃస్థాపించారు.జానకి గారు బాటానికల్‌ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ గా పని చేశారు.
కమల సోహోనీ- (1912-1998)- డాక్టర్‌ సోహీని భారతదేశలో శాస్త్రసంకేతికంలో పి.హెచ్‌.డీ పొందిన మెదటి మహిళా.      క్రేంబ్రడ్జీలో ఉండగా…మెక్కలలో సైటోక్రోమ్‌  ఎంజైమ్‌ ఉండి ఆక్సిడైజేషన్ ప్రక్రియ జరగటానకి దోహదపడుతుందని కనుగొన్నారు.
అన్న మణి(1918-2001)- అన్నమణి భౌతిక మరియు వాతావరణ శాస్త్ర నిఫుణురాలు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించి ఈ విభాగంలో తనదైన సేవలను అందించారు. భారత దేశ మెదటి మహిళా వాతావరణ శాఖ డిప్యూటీ డైరక్టర్‌ గా సేవలందించి రిటైర్డ్ అయ్యారు.
అస్మా చటర్జీ (1917-2006)-అసిమా చటర్జీ భారత దేశ అర్గానిక్‌ కెమిస్ట్రీ,ఫిటో కెమిస్ట్రీ విభాగంలో,గర్తింపు పొందిన ప్రముఖులో ఒకరు.భారత దేశ ఉపఖండంలో లబించే వైద్య మెక్కలపై అనేకు పుస్తరాలను వ్రాశారు.
రాజేస్వరీ చటర్జీ(1922-2010)-కర్ణాటకకు చెందిన మెదటి మహిళా ఇంజనీరు. పిహెచ్‌ పూర్తి చేసిన తర్వతా ఎలిక్ట్రికల్ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఐఐఎస్సీ లో అధ్యపకురాలుగా ప్రవేశించి తన భర్తో కలిసి మెక్రోవేవ్‌ పరిశోధన లబరెటరీనీ స్థాపించి  మక్రోవెవ్‌ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేశారు.
దర్శన్‌ రంగనాథన్‌ (1941-2001)- బైయో ఆర్గనిక్ కెమిస్టరీలో గుర్తింపు సాధించిన దర్శన్‌ రంగనాథన్‌ ప్రోటీన్‌ మడత మరియు సూప్రామాలిక్యూల్‌ సంఘటన, మాలిక్యూల్‌ డిజైన్‌,కెమికల్‌ సిమూలెషన్‌ ప్రక్రియ,సింథసిస్‌ హైబ్రీడ్‌ పెప్‌టైట్ పనితీరు,సింథసిస్‌ నానోట్యూబ్‌ అంశాలలో పనిచేశారు. ఐఐసిటీ,హైదరాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా  పనిచేశారు.
మహారాణి చక్రవర్తీ (1937-2015)-మహారాణి చక్రవర్తీ మాలిక్యూల్‌ బయాలజిస్ట్. రికాంబినెన్ట్ డిఎన్ఏ  మెదటి లబరేటరీ ఆధారిత కోర్సును ఆసియాలో ప్రారంభించారు. ఆమెరికాలో పిహెచ్‌ డి తర్వాతి పరిశోధన గావించి భారతదేశం  బోస్‌ ఇస్టీట్యూట్‌ కొల్కొత్తా కు వెళ్లారు.
చారుసీత చక్రవర్తీ(1964-2016)-జన్మత ఆమెరికా వాసి.ఇండియన్‌ ఇస్టీట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ ప్రొపెసర్‌గా పని చేశారు. ఆమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ను వదలి భారదేశంలో సెంటర్‌ ఫర్ కంప్యూటెషనల్‌ మెటెరియల్‌ సైన్స్,జవహర్‌ లాల్‌ నెహ్రు సెంటర్‌ ఫర్‌ అడ్వాస్డ్ సైంటిఫిక్ రిసెర్చీ బెంగళూరులో అసోసియోట్‌ మెంబర్‌గా పనిచేశారు. 
source: Sujana Chowdary,post

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు