ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోడీ లోక్ సభ ప్రసంగం

రాష్ట్రపతి ప్రసాంగంపై దన్యావాదాలు తెలిపే తీర్మానంపై మోడీ మాట్లాడుతూ... దేశం కోసమే నేను జీవిస్తున్నాను. ఎమర్జేన్సీ కాలంలో  కాంగ్రెస్‌ దేశాన్ని జైలుగా మార్చారు,కాంగ్రెస్‌ వారికి ప్రజాశక్తి అంటే ఎమిటో తెలియదు.యోధుల త్యాగాన్ని కాంగ్రెస్‌ గుర్తించలేదు. కాంగ్రెస్‌ దేశానికి కుటుంబ పాలన ఇచ్చింది. బ్రిటిష్ బడ్జెట్‌ విధానాన్ని కాంగ్రెస్ ఇప్పటి అవలంబిస్తుంది.గ్యాస్‌ సబ్సీడీ వదులుకొవాలన్ని పిలుపుకు ప్రజలు బాగా స్పందించారు.పేద ప్రజల కోసం పొరాడుతున్నాను... పొరాడుతూనే ఉంటాను. ఆర్ధిక వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నపుడు .. ఈ చర్యరు ఎందుకు పాల్పడారలని అన్నారు... ఆర్ధిక పరిస్థి సమర్ధంగా ఉన్నప్పుడే ఈ చర్యకు బలం చేకూరుతుంది. నేను అనుకున్నవిధంగానే సక్రమంగా జరిగింది.  డిమానిటైజేషన్ తర్వాత మొత్తం పారదర్శకంగా వ్యవస్థ తయారైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే... నల్లధనం అరికట్టే చర్యలను తీసుకున్నాము.అసలు అవీనీతి అంత నగదు రూపంలోనే జరుగుతుంది. నేషనల్ ఆప్టికల్‌ పైబల్‌ విస్తరణ  2011 2014కేవలం  59 గ్రామాలకే పరిమితమైంది. వీటిని వేల గ్రామాలకు విస్తరించగలిగాము. మంచి విషయాలను ప్రొత్సాహించండి. కాంగ్రెస్‌ కాలంలో ప్రధాన మంత్రి  రొజ్‌ గార్ యోజనలో కేలవం 69 కిలో మీటర్ల  రోడ్డు వేసే వారు కానీ మేము 1011 కిలో మీటర్ల రోడ్‌ వెసాము. ఉత్తమేనే సిద్దంతి..విద్యుత్ ఉత్పదనలో వృద్ది జరిగింది. 9100 మెగా వాట్లకు పెంచాము.160,00  కోట్ల విద్యత్ ఉత్పదన అన్ని రాష్ట్రాలకు అందింది.21000 ఎల్ ఈ డీ బాల్బులను అమర్చగిగాము.1100 కోట్ల విద్యత్ ను ఆదా చేయకలిగామని ప్రధాన మంత్రి చేప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు