ఎన్నికలు అంటే ప్రజాభిప్రాయం...ప్రజల చేత,ప్రజల కొరకు పాలించే వ్యక్తుల ఎన్నిక... ఇందులో తన అభ్యర్థుల గెలవాలనే తపనతో కొందరు అన్ని విధాలను అవలంచిస్తారు. ఉత్తర్ ప్ర దేశ్ లో ఎన్నికల తో వేసవి వేడి రాజుకొంది.. గత రెండు విడదల ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొందరు దొంగ ఓట్లు వేయడానికి వేలి ముద్రల తొడగును వేసుకొని ఓటు వేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరకిపోయారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి