సీఎం కేసీఆర్ దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ కుమారుడి వివాహ విందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో జరగబోయే ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతిని సీఎం ఆహ్వానించనున్నట్లు తెలుస్తున్నది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి