ఆదాయానికి మించి ఆస్తుల కేసులో
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారవడంతో గోల్డెన్ చే
రిసార్ట్లో ఎమ్మెల్యేల శిబిరంలో ఆందోళ మెదలైంది.సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ
పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హరాలు కాదు. ఈ తీర్పుతో అపద్దర్మ ముఖ్యమంత్రి
పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.పన్నీర్
సెల్వంకు క్రమంగా మద్దతు పెరుతుంది.మద్దతు ఇస్తున్న సంఖ్య పెరుగుతుంది. ఇప్పడు పదికి చేరింది. శశికళ వెంటనే లోంగిపొవలాని,రూజ10 కోట్ల
జరిమానా విధించి,డీజీ స్థాయి అధికారులతో పోలీసులు
రిసార్ట్ కు వెళ్లారు.https://www.youtube.com/watch?v=oS_pRrjwZuA
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి