ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్రాడ్యుయేట్ ’మరియు టీచర్స్ ’ నియోజకవర్గాల ఎన్నికలు

కేంద్ర ఎన్నిక ల కమిషన్ ఆంధ్ర ప్రదేశ్  మరియు  తెలంగాణ   గ్రాడ్యుయేట్ ’మరియు  టీచర్స్ ’ నియోజకవర్గం లో రిటైర్ అవుతున్న సభ్యులు వివరాలను వెల్లడించింది . ఈ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వ్హయించాలని నిర్ణహించింది . ఫిబ్రవరి 13 న నోటిఫికేషన్ జారీ అవుతుందని , నామినేషన్ కు 20 ఫిబ్రవరి చివరి తేదీగా,  21 న పరిశీలన ,23 న వ్యక్తుల ఉపసంహరణ , మర్చి 9 న ఎన్నికలు నిర్వహించునన్నట్లు ప్రకటించింది 
 ఆంధ్ర ప్రదేశ్  
రిటైర్ అవుతున్న సభ్యుల  పేర్లు 

నియోజకవర్గం 

రిటైర్ అవుతున్న తేదీ 

ఎం వి ఎస్ శర్మ 

శ్రీకాకుళం -విజినగరం -విశాఖపట్నం గ్రాడ్యుయేట్   నియోజకవర్గం 

29.03.2017

వై. శ్రీనివాసులు రెడ్డి 

ప్రకాశం - నెల్లూరు - చిత్తూర్  గ్రాడ్యుయేట్   నియోజకవర్గం

29.03.2017

డాక్టర్ ఎం గేయానంద్ 

కడప - అనంతపురం - కర్నూల్  గ్రాడ్యుయేట్   నియోజకవర్గం

29.03.2017

బాలసుబ్రమణ్యం .వి 

ప్రకాశం - నెల్లూరు - చిత్తూర్  టీచర్స్    నియోజకవర్గం

29.03.2017

బచ్చల పుల్లయ్య 

కడప - అనంతపురం - కర్నూల్  టీచర్స్ నియోజకవర్గం

29.03.2017



తెలంగాణ  
రిటైర్ అవుతున్న సభ్యుడి పేరు 

నియోజకవర్గం 

రిటైర్ అవుతున్న తేదీ 

కాటేపల్లి జనార్దన్ రెడ్డి 

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గం 

29.03.2017



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు