న్యాయస్థానం
వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్ జయలలిత సమాధి
వద్ద నివాళులర్పిస్తున్న తరుణంలో ఆమె తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన
తరువాత శశికళ జయ సమాధి మీద మూడు సార్తు చేత్తో సమాధిని తట్టి ఏదో శపథం చేసినట్లు కనిపించింది.గట్టిగా
ఉచ్చరించటం,మళ్లీ కొట్టడం,ఏదో ఉచ్చరించడం అలా మూడు సార్లు చేశారు. అందరికి ఆమె శపథం
చేసినట్లు కనిపించింది. అనంతరం తిరిగి బెంగళూరు రోడ్డు వైపు పయాణమయ్యారు.తక్షణం కోర్టుకు
లొంగిపోయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఆమె ప్రతిస్పందిచక పోవటంతో శశికళ
న్యాయవాధిపై "తక్షణం" అనే పదంకు అర్ధం తెలియదా అని మండిపడింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి